నేను సింగిల్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మల్లికాషెరావత్
భారతీయ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు మల్లికా షెరావత్(mallika sherawat)2003 లో 'వాషిష్' అనే చిత్రం ద్వారా హిందీ చిత్ర రంగ ప్రవేశం చేసిన మల్లికా, ఆ తర్వాత మర్డర్, కిస్ కిస్ కి కిస్మత్,గురు, వెల్ కమ్, థాంక్యూ, తేజ్, జీనత్, డర్టీ పాలిటిక్స్ ఇలా సుమారు ముప్పై సినిమాల దాకా చేసింది.