తాను చదివిన స్కూల్‌కి వెళ్ళి ఎంటర్టైన్ చేసిన సుమ
యాంకర్ సుమ ఎక్కడ ఉంటే అక్కడ అల్లరి అల్లరి ఉంటుంది. ఇప్పుడు తాను చదివిన సెంట్ యాన్స్ హైస్కూల్ కి ఒక ఈవెంట్ కోసం చీఫ్ గెస్ట్ గా వెళ్ళింది. అక్కడికి వెళ్లి స్టేజి మీద పిల్లలకు ప్రైజెస్ అందించింది. టీచర్స్ తో మాట్లాడింది. "ఇక్కడికి రావడం వల్ల నా పాత రోజులు మళ్ళీ గుర్తొచ్చాయి. అందరికి నేను ప్రైజెస్, షీల్డ్స్ ఇస్తుంటే నాకు ఏడుపు వస్తోంది. నేను ఇక్కడ చదువుకున్న రోజుల్లో ఎప్పుడూ ఆల్ రౌండర్ గా, బెస్ట్ స్టూడెంట్, బెస్ట్ డిసిప్లిన్, బెస్ట్ సర్వీస్ ఇలాంటి ఎందులో కూడా నాకు ప్రైజ్ కానీ, షీల్డ్ కానీ రాలేదు. కానీ ఎవరైనా ప్రైజ్ గెలుచుకున్నప్పుడు..