అంచనాలకు మించిన 'ఉప్పెన' బిజినెస్!
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న ఫిల్మ్ 'ఉప్పెన' అంచనాలను మించి ప్రి బిజినెస్ చేసింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబా సానా డైరెక్టర్గా, కృతి శెట్టి హీరోయిన్గా పరిచయమవుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 12న రిలీజ్ అవుతోంది.