ఒక్క నమస్కారంతో వేలమంది జనాన్ని కంట్రోల్ చేసిన ఎన్.టి.ఆర్!
పాత రోజుల్లో సినిమాల షూటింగ్స్ ఎక్కువ శాతం స్టూడియోల్లోనే జరిగేవి. ఇల్లు, గుడి, బడి, ప్యాలెస్, అడవి.. ఇలా ఏ లొకేషన్లో తియ్యాలన్నా దానికి సంబంధించిన సెట్స్ వేసి షూటింగ్ చేసేవారు. ఔట్డోర్ షూటింగ్స్ చాలా తక్కువగా జరిగేవి.