English | Telugu

మనీషా లాంబ హాట్ ఫొటోస్

మనీషా లాంబ హాట్ ఫొటోస్ తెలుగు వన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం. ఇంతకీ ఎవరీ మనీషా లాంబ అనేకదా మీ అనుమానం. మనీషా లాంబ ప్రముఖ బాలీవుడ్ నటి. మనీషా లాంబ ఈ మధ్య కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో వూడీ అలైన్ యొక్క "మిడ్ నైట్ ఇన్ ప్యారిస్" సినిమా ప్రీమియర్ షో చూసేందుకు వెళ్ళి తిరిగి వస్తూంటే ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ముంబయ్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద డిక్లేర్ చేయని బంగారం ఉండటం వల్ల ఆమెను ముంబయ్ పోలీసులు 16 గంటల పాటు అక్కడే ఆపేశారు. ఆ తర్వాత ఆమె ఎలాగో తన పలుకుబడిని ఉపయోగించి అక్కడి నుండి బయటపడ గలిగింది. అలాంటి మనీషా లాంబ హాట్ ఫొటోలను ఇక్కడ మీ కోసం అందిస్తున్నాం. చూసి ఎంజాయ్ చేయండి.