English | Telugu

టాలీవుడ్లో లిప్ లాక్ లు

టాలీవుడ్లో లిప్ లాక్ లు బాగానే పెరుగుతున్నాయి. అప్పుడెప్పుడో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ క్లాసిక్ మూవీ "గీతాంజలి"లో యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున, హీరోయిన్ గిరిజను "ఓం నమహ" అనే పాటలో పాటంతా ముద్దు పెడుతునే ఉంటారు. నాకు తెలిసి టాలీవుడ్ లో సినిమాల్లో అదే అత్యంత నిడివికల లిప్ లాక్ అని చెప్పాలి. ఆ తర్వాత ఆయన కొడుకు నాగచైతన్య "ఏం మాయ చేశావే" సినిమాలో హీరోయిన్ సమంతను అయిదు సార్లు లిప్ టు లిప్ ముద్దుపెట్టుకుంటాడు.

అలాగే "ఆర్య-2", "వరుడు" సినిమాల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్తో, భానుశ్రీ మెహ్రాతోనూ లిప్ లాక్ సీన్లలో హ్యాపీగా నటించాడు.నవదీప్ "చందమామ" సినిమాలో కాజల్ ని దాదపు లిప్ లాక్ సీన్ లాంటి సీన్లో నటించాడు. ఇవన్నీ ఎందుకండీ...మన టాలీవుడ్ హీరోలు లిప్ లాక్ సీన్ల ఫొటోలు ఈ క్రింద ఇస్తున్నాం కదా... వాటిలో మీకు ఏది బాగా నచ్చిందో మాకు చెప్పండి.