బాలు మీద కోపంతో రాజ్ సీతారామ్‌ను ఎంకరేజ్ చేసిన కృష్ణ!
సినిమాల్లో తెరమీద కృష్ణ ఆడిపాడుతుంటే, తెరవెనుక ఎస్పీ బాలు గాత్రమే వినిపించాలి. కృష్ణ హీరోగా పరిచయమైన కొద్ది కాలానికే బాలు కూడా గాయకునిగా పరిచయమయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్లకు ఘంటసాల గాత్రమిస్తుంటే కృష్ణ, శోభన్‌బాబు లాంటివారికి బాలు గాత్రం సరిగ్గా సరిపోయిందన్నారు. మరీ ముఖ్యంగా కృష్ణ గొంతుకు బాలు గొంతు పర్ఫెక్టుగా సూటయ్యిందనేది నిజం.