'అథర్వ' మూవీ రివ్యూ
క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చే చిత్రాలు ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఇదే బాటలో ఇప్పుడు అథర్వ వచ్చింది. కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరాలు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని మహేష్ రెడ్డి తెరకెక్కించాడు. ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మించారు. నేడు(డిసెంబర్ 1న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.