ఫ్యామిలీ డైరెక్టర్ వర్మ..!!!
రాంగోపాల్ వర్మని ప్రేక్షకులు నమ్మినా నమ్మకపోయినా నిర్మాతలు మాత్రం గట్టిగా, ఆమాటకొస్తే గుడ్డిగా నమ్మేస్తున్నారు. `మాతో సినిమా చేయండి.. మాతో సినిమా చేయండి..` అంటూ వెంటపడుతున్నారు. అందుకే ఆయనా ఎవ్వరినీ కాదనక, యమ స్పీడుగా సినిమాలు చుట్టేస్తున్నాడు.