టాలీవుడ్ కి మరో ఎన్టీఆర్
టెంపర్ సినిమాలో హీరో ఎన్టీఆర్, విలన్ ఎన్టీఆర్, కమెడియన్ ఎన్టీఆర్, చివరికి ఐటెం కూడా ఎన్టీఆర్' అంటూ చెప్పాడు పూరి.జూనియర్ ఎన్టీఆర్ ఇన్నేళ్లలో చేసిన సినిమాలు ఒకెత్తు, టెంపర్ ఒకెత్తు అని చెప్పాడు. ఈ సినిమాలో కొత్త ఎన్టీఆర్ టాలీవుడ్ పరిచయం చేయబోతున్నాను