రేణూదేశాయ్ ఫీలౌతోంది
బద్రి లాంటి సూపర్ డూపర్ హిట్ కొట్టిన తరవాత... పవన్ కల్యాణ్‌ని పెళ్లి చేసుకొన్న తరవాత రాన్నంత పబ్లిసిటీ... పవన్‌తో విడిపోయాక సంపాదించుకొంది రేణూ దేశాయ్. ప్రెస్ మీట్ పెట్టినా, ట్విట్టర్లో స్పందించినా, ఏదైనా కామెంట్ చేసినా.. రేణు హాట్ టాపిక్ అయిపోతోంది. రేణు ఏం మాట్లాడినా పవన్ దృష్టికోణం నుంచి ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్