వీబీ రాజేంద్రప్రసాద్ మృతికి చలనచిత్ర పరిశ్రమ సంతాపం
ప్రముఖ నిర్మాత, దర్శకుడు వీబీ రాజేంద్రప్రసాద్ మృతి పట్ల తెలుగు చిత్రపరిశ్రమ సంతాపం ప్రకటించింది. సినీ ప్రముఖులు ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసానికి తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. నటుడు వెంకటేష్, మోహన్‌బాబు, నిర్మాత సురేష్‌బాబు