English | Telugu

బాల‌య్య వందో సినిమాకి గురి పెట్టాడు

నంద‌మూరి బాల‌కృష్ణ వందో సినిమా ఎప్పుడు? ఎవ‌రితో? అది ఎలా ఉండ‌బోతోంది?? నంద‌మూరి ఫ్యాన్స్ అంతా ఈ విష‌యంపై తెగ మాట్లాడుకొంటున్నారు. ప‌రిశ్ర‌మ కూడా ఈ సినిమాపై ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. అవ‌కాశం వ‌స్తే ఈసినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌ని డైరెక్ట‌ర్లంతా ఎదురుచూస్తున్నారు. బడా ప్రొడ్యూస‌ర్లు బాల‌య్య పిలుపు కోసం క‌ల‌లు కంటున్నారు. ఆఖ‌రికి క‌ల్యాణ్‌రామ్ కూడా బాల‌య్య వందో సినిమాపై గురి పెట్టాడు. ఈ సినిమాకి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆశ‌గా ఉంద‌ట‌. ప‌టాస్‌తో ఓ హిట్ కొట్టి ఫామ్‌లోకి వ‌చ్చాడు క‌ల్యాణ్‌రామ్‌. బాబాయ్ బాల‌కృష్ణ అంటే క‌ల్యాణ్‌కి చెప్ప‌లేనంత అభిమానం. ప‌టాస్‌లో రౌడీ ఇనస్పైక్ట‌ర్‌లోని

శ్రియ‌.. నీలో ఇంత ఉందా?

తెలుగు, త‌మిళం, హిందీ.. ఆఖ‌రికి ఇంగ్లీష్ సినిమాల్లోనూ న‌టించి త‌న సత్తా చాటుకొంది శ్రియ‌. ఇప్పుడంటే ఆ వెలుగుల్లేవుగానీ.. ఒక‌ప్పుడు టాప్ మోస్ట్ క‌థానాయిక‌. శ్రియ‌లో క‌మర్షియ‌ల్ సినిమాల‌కు స‌రిప‌డా హీరోయినే కాదు, అభిన‌యం తెల్సిన క‌థానాయిక కూడా ఉంది. చాలామందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. ఆమె ఓ చిత్ర‌కారిణి. ఖాళీ స‌మయాల్లో పెయింటింగ్ వేస్తుంటుంది. ఈమ‌ధ్య బొమ్మ‌ల్ని సీరియ‌స్‌గా తీసుకొంది. ఆమె చేతులోంచి కొన్ని అద్భుత‌మైన చిత్రాలు పుట్టుకొచ్చాయి. సీసీఎల్‌, హృద‌య ఫాండేష‌న్ క‌ల‌సి చిన్న పిల్లల హార్ట్ ఆప‌రేష‌న్ల‌కు డొనేష‌న్లు సేక‌రించే కార్య‌క్ర‌మం మొద‌లెట్టారు. అందులో భాగంగా శ్రియ వేసిన బొమ్మ‌ల్ని