పవన్ సినిమాతో ఆటాడుకొంటున్నారు
పవన్ కల్యాణ్, వెంకటేష్‌ల క్రేజీ మల్టీస్టారర్ సినిమా గోపాల గోపాల విడుదల ఆలస్యమవుతోంది. 9కి రావాల్సిన ఈ చిత్రం 10కి వాయిదా పడింది. ఇప్పుడు 10 కూడా డౌటే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ఈ ఆలస్యానికి కారణం ఏమిటి?? డబ్బింగ్ అవ్వలేదా? ఎడిటింగ్ పూర్తవ్వలేదా? లేదా ఆర్, ఆర్ బాకీనా? ఇవేం కాదు. కేవలం సెన్సార్ బోర్డు వల్లే ఈ సినిమా ఆలస్యమవుతోందట.