మణిరత్నం సినిమాకి రెహమాన్ వాయించట్లేదు
మణిరత్నం సినిమాకి రెహమాన్ వాయించట్లేదు అని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే మహేష్ బాబు, విజయ్, ఆర్య హీరోలుగా, మణి రత్నం దర్శకత్వంలో, 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించ తలపెట్టిన భారీ చిత్రం తీయవద్దని ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఎ.ఆర్.రెహమాన్ సలహా ఇచ్చాడట.