భరత్, సంజన లవ్ ఎఫైర్ ముదిరిందట
భరత్, సంజన లవ్ ఎఫైర్ బాగ ముదిరిందని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే శంకర్ దర్శకత్వంలో వచ్చిన "బోయ్స్" చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి ప్రవేశించి, ప్రేమిస్తే చిత్రం ద్వారా హీరోగా వెలుగులోకి వచ్చిన యువ హీరో భరత్ కీ, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన "బుజ్జిగాడు" మేడిన్ చెన్నై చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చిన కన్నడ భామ సంజనల మధ్య ప్రేమ ముదిరి పాకాన పడిందట.