చిరంజీవి సినిమా కాపీ స్టోరీనా..!!
రెండు మూడేళ్లుగా ఊరించి ఊరించి ఆటోజానీగా బరిలోకి దిగుతున్నాడు చిరంజీవి. ఈ సినిమాకి సన్నాహకాలు మొదలెట్టారో లేదో, అప్పుడే కాపీ మరక అంటేసింది. ఆటోజానీ కథ నాదే అని వాసుదేవ వర్మ అనే ఓ రచయిత.. ఇప్పుడు గగ్గోలు పెడుతున్నాడు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన లైన్ వాసు దేవ వర్మ చెవిన పడిందట.