English | Telugu
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర తో తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైంది రాధిక ఆప్టే. ఆ తర్వాత బాలయ్య బాబు సరసన లెజెండ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన ఈ బోల్డ్ బేబీ మళ్లీ బాలయ్యతోనే లయన్ లో అవకాశం అందుకుంది.
లింకులు పెట్టి రాస్తారెందుకబ్బా అని అంతా తలపట్టుకుంటుంటే....నాగశౌర్య రివర్స్ లో బిహేవ్ చేస్తున్నాడు. ఆ మధ్య రెజీనాతో ఏఫైర్ నడుస్తోందంటూ ప్రచారం జరిగిందంటున్న శౌర్య
దర్శకుడవ్వాలంటే దర్శకత్వ శాఖలోనే చేరాలనేం లేదు. 24 శాఖల్లో ఎందులో పని చేసినా దర్శకుడు కావాలన్న కలను నెరవేర్చుకోవచ్చు. నటుడు, రచయిత, కొరియోగ్రాఫర్, ఎడిటర్, కెమెరామన్.. ఇలా ఎవ్వరైనా మెగా ఫోన్ పట్టేయొచ్చు.
తమన్నా పనైపోయిందన్నారు. ఇక బిజినెస్ చేసుకోవడం బెస్టన్నారు. కానీ కామెంట్ చేసిన వాళ్లకి ఝలక్ ఇచ్చేలా వరుస ఆఫర్స్ సొంతం చేసుకుంటోంది తమ్మూ.
పవన్ కు పెద్దగా ఎవ్వరూ నచ్చరా? లేదా పవన్ సినిమా దర్శకుల రచ్చ ఎక్కువుంటుందా? ఏమోగానీ పవన్ కళ్యాణ్ సినిమాకి హీరోయిన్ పై ఎప్పుడూ టెన్షనే.
టీఆర్పీ రేటింగ్స్‌లో నెంబర్ వన్గావున్న ‘గబ్బర్‌సింగ్’ రికార్డు ను టెంపర్ బద్దలుకొట్టిందా? సినిమా దెబ్బకు మిగతా సినిమాల స్థానాలు తారుమారయ్యాయా? అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
తెలంగాణా నేపథ్యంలో తెరకెక్కి ఆదరణ పొందిన కొలిమి చిత్రాన్ని రూపొందించిన చరిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై, కాలేజ్ నేపథ్యంలో రూపొందుతోన్న అందమైన ప్రేమకథ‘లొల్లి’.
ఫ్రీడమ్ ఇచ్చే లైఫ్ పాట్నర్ ఉంటే ఎవ్వరికైనా సంతోషమే. కానీ అందరికన్నా మా ఆయన బంగారం అని గారాలు పోతోంది కరీనా కపూర్. ఏంటమ్మా అంత స్పెషల్ అంటే పెళ్లయ్యాక కూడా హీరోయిన్ గా కొనసాగడం అంటే మాటలా అని సెలవిచ్చిందట.
టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లు అందించిన త్రివిక్రమ్ కి స్టార్ హీరోల డెట్లు దొరక్కపోవడంతో..ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
గత రెండు సంవత్సరాలుగా 'బహుబలి' కోసం కష్టపడ్డ ప్రభాస్, ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్ లలో బిజిబిజీగా గడుపుతున్నాడు.
పోలీస్ కథలకు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి గిరాకే వుంటుంది. దీంతో చాలా మంది కథానాయికలు కూడా అప్పుడప్పుడూ ఖాకీ కట్టి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు.
కత్రినా మాటెద్దని సల్మాన్ ఖాన్ షాకిచ్చాడట. సల్మాన్ తో లవ్ బ్రేకప్ చేసుకున్న కత్రినా రణబీర్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలెక్కనుంది కూడా. ఇంతలో భాయ్ తో ఓ కమర్షియల్ యాడ్ లో నటించే ఛాన్స్ వచ్చిందట.
బాలీవుడ్ ముద్దుగుమ్మలకు హిందీ కూడా సరిగ్గా మాట్లాడడం రాదు...ఏదో నెట్టుకొస్తున్నారంతే. ఇంత హాట్ కామెంట్ చేసిందెవరు అని షాక్ తిన్నారా? బాలీవుడ్ లో అంత ధైర్యం కంగనా రనౌత్ కు తప్ప ఇంకెవరికి ఉంది చెప్పండి! బాలీవుడ్ భామలందు తాను వేరయా అన్నట్టుండే కంగనా..ఉన్నది ఉన్నట్టు మాట్లాడేందుకు అస్సలు జంకదు.
తెలుగు దర్శకనిర్మాతలపై శ్రుతిహాసన్ రుసరుసలాడుతోంది. కనీసం మంచి క్యారెక్టర్ కూడా ఇవ్వరు కానీ పేద్ద కబుర్లు చెబుతారంటోంది. హీరోయిన్స్ సైతం సినిమా మొత్తం తమ భుజస్కందాలపై మోయగలం అంటోంది.
ఆన్ స్క్రీన్ తో పాటూ ఆఫ్ స్క్రీన్ లోనూ షాహిద్-సోనాక్షి ప్రేమలో ముగనితేలుతున్నారనే గుసగుసలు వినిపించాయి. అయితే ప్రస్తుతం షాహిద్ ఓ ఇంటివాడవుతున్న