హన్సికకి ఈ సారి ఆ ఛాన్స్ లేనట్టే!
మంచు విష్ణు, రామ్, సిద్ధార్ధ్.. ఇలా ఎంతో మంది హీరోలతో రెండేసి సార్లు జోడీకట్టి మెప్పించింది క్యూట్బ్యూటీ హన్సిక. అయితే.. తన ఫస్ట్ హీరో అల్లు అర్జున్తో మాత్రం అలా సిల్వర్స్క్రీన్పై సందడి చేయలేకపోయింది ఈ పాలబుగ్గల సుందరి. ఇప్పుడు ఆ ఛాన్స్నీ హన్సిక తన వశం చేసుకుందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.