English | Telugu
కత్రినా పెళ్ళికి రెడీగా లేదట
Updated : May 13, 2015
బాలీవుడ్ ప్రేమజంట కత్రినాకైఫ్ రణ్‌బీర్‌కపూర్ వచ్చే ఏడాది పెళ్ళి చేసుకుబోతున్నరంటూ వచ్చిన వార్తలను కత్రినా కొట్టేపరేసింది. రణ్‌బీర్ ను పెళ్లి చేసుకుంటున్నట్టు వచ్చిన వార్తలో నిజం లేదని, అవన్ని పుకార్లు మాత్రమేనని తేల్చేసింది. గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వీరూ తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే వీరూ తమ ప్రేమ విషయం బయటపడకుండా జాగ్రత్తపడ్డారు కానీ వారు రహస్యంగా షికార్లు చేస్తున్న ఫొటోలు మీడియాకు చిక్కడంతో ఇద్దరి మధ్య 'సమ్ థింగ్' అన్న ప్రచారం మొదలైంది. రణబీర్ ఈ విషయాన్ని తాజాగా ఒప్పుకున్నప్పటికీ..కత్రినా కొట్టిపారేయడం హాట్ టాపిక్ గా మారింది.