బాహుబలి 1గంటా 30నిముషాలు మాత్రమే..!!
టాలీవుడ్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం బాహుబలి. దాదాపు 100కోట్ల బడ్జెట్తో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే తొలిభాగం చిత్రీకరణ పూర్తయింది. బాహుబలి : ది బిగినింగ్ .. జూలై 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీతో పాటు ఫ్రెంచ్, చైనా, జపనీస్, కొరియా తదితర భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.