సూపర్ స్టార్ ని పడేసిన రకుల్!!
రకుల్ ప్రీత్ సింగ్ స్పీడు మామూలుగా లేదండీ బాబోయ్. ఇప్పటికే గోపీచంద్, మంచు మనోజ్, రామ్ లాంటి మోడరేట్ హీరోల పక్కన ఆడి పాడేసి.. స్టార్ హీరోలు రవితేజ, ఎన్టీఆర్, రామ్చరణ్ లాంటి స్టార్ హీరోల పక్కన అవకాశం కొట్టేసిన ఈ ఢిల్లీ భామ.. వీటన్నింటికంటే పెద్ద ఆఫర్ కొట్టేసినట్లు టాలీవుడ్ తాజా సమాచారం.