సూపర్ స్టార్ తో డర్టీ బ్యూటీ?
టాలీవుడ్ , కోలీవుడ్ ముద్దుగుమ్మలతో స్టెప్స్ వేసి వేసి బోర్ కొట్టిందట. అందుకే బీ టౌన్ భామలవైపు చూస్తున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. గత కొంతకాలంగా రజనీ సినిమా అనగానే వరసగా బాలీవుడ్ బ్యూటీల పేర్లే వినిపిస్తున్నాయి. రోబోలో ఐశ్వర్యారాయ్, కొచ్చాడయ్యాన్ లో దీపిక పదుకునే, లింగలో సోనాక్షి సిన్హా. రీసెంట్ గా మరో బ్యూటీ. రజనీకాంత్ హీరోగా దర్శకుడు రంజిత్ తెరకెక్కించనున్న చిత్రం ఆగస్ట్ 1న సెట్స్ పైకి వెళ్లనుంది.