సోషల్ మీడియా టాక్: విజయ్‌కి రూ.50 కోట్ల పారితోషికమా?
కోలీవుడ్ స్టార్, ఇళయ దళపతి విజయ్ తో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు ఓ భారీ బడ్జెట్ మూవీని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. తన బేనర్ లో `మున్నా`, `బృందావనం`, `ఎవడు`, `మహర్షి` వంటి చిత్రాలను రూపొందించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రాజు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించనున్నట్లు గత కొద్ది రోజులుగా కథనాలు వస్తున్నాయి....