ఇంకొకరితో డేట్‌కి వెళ్తే నా బాయ్‌ఫ్రెండ్ ఫీలవుతాడు!
అందాల యాంకర్, బుల్లితెర బుట్టబొమ్మ శ్రీముఖికి బాయ్ ప్రెండ్ వున్నాడంటూ గత కొంత కాలంగా వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అలాంటి వార్తలు పుట్టుకొచ్చిన ప్రతీసారి వాటిని లైట్‌గా తీసుకుంటూ కొట్టి పారేస్టూ వస్తోందామె. ఇటీవల కూడా శ్రీముఖి ప్రేమలో వుందని, గత కొంత కాలంగా డేటింగ్ చేస్తోందంటూ వార్తలు షికారు చేశాయి.