నా బయోపిక్ నేనే తీసుకుంటా! నా లవ్ స్టోరీలో మంచి మసాలా ఉంది!!
ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా బయోపిక్ లు వచ్చాయి. హీరోలు, రాజకీయనాయకులు, స్వాతంత్య్ర యోధులు ఇలా చాలామందిపై బయోపిక్ లు వచ్చాయి, వస్తున్నాయి. అయితే ఇప్పుడు యాంకర్ అనసూయ కూడా డబ్బు బాగా ఉన్నప్పుడు తనపై తానే బయోపిక్ తీసుకుంటానని చెబుతోంది.