ఫొటో స్టోరీ: పెళ్లాడకుండానే ఓ పాపను కని వార్తల్లోకెక్కిన ఫేమస్ ఫిగర్స్!
వెటరన్ యాక్ట్రెస్ నీనా గుప్తా పెళ్లి చేసుకోకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చి, ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇంతకీ ఆమె బిడ్డను కన్నది అలనాటి అరవీర భయంకర వెస్టిండీస్ బ్యాట్స్మన్ వివియన్ రిచర్డ్స్ ద్వారా. అప్పట్లో రిచర్డ్స్కు క్రికెట్ ఆడే దేశాల్లో ఉన్న ఇమేజ్ కానీ, క్రేజ్ కానీ మరెవరికీ లేదు. నీనాకు కూడా ఆయనంటే పిచ్చి.