నితిన్ కు అంత సీన్ లేనట్లేనా...?
"ఇష్క్", "గుండె జారి గల్లంతయ్యిందే" చిత్రాల తరువాత నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రాలు "కొరియర్ బాయ్ కళ్యాణ్", "హార్ట్ ఎటాక్". "కొరియర్ బాయ్ కళ్యాణ్" చిత్రంలో నితిన్ సరసన యామి గౌతమి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది. ఈ చిత్ర మిగత కార్యక్రమాలు పూర్తి చేసుకొని,