English | Telugu
అక్కినేనికి విలన్ గా మంచు హీరో...?
Updated : Oct 4, 2013
అక్కినేని త్రయం కలిసి నటిస్తున్న చిత్రం "మనం". విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఇటీవలే విడుదల చేసారు.ఈ చిత్రంలో నాగార్జున సరసన శ్రియ, చైతన్య సరసన సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో మంచు విష్ణు విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.