పస్ట్ టైమ్ బుల్లితెరపై పవన్ కూతురు.. వీడియో వైరల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ల సంతానం అకీరా, ఆద్య. పవన్ తో విడాకులు తీసుకున్న తరువాత రేణు తన పిల్లలతో కలిసి పూణేలో ఉంటున్నారు. అకీరా, ఆద్యలను చూడడానికి పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు పూణే వెళ్తుంటారు. దీనికి సంబంధించిన ఫోటోలను రేణు తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటారు. అలానే అకీరా, ఆద్య తమ తండ్రితో సమయం గడపడానికి అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తుంటారు.