హైపర్ ఆది మాకు గాడ్.. దొరబాబు భార్య కామెంట్!
'జబర్దస్త్' కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన చేసే కామెడీ, వేసే పంచ్ లు అతడికి విపరీతమైన క్రేజ్ ను తీసుకొచ్చాయి. బుల్లితెరపై తనదైన కామెడీతో హల్చల్ చేస్తోన్న హైపర్ ఆది.. తన షోలలో మహిళలను, లేడీ యాంకర్స్ ను టార్గెట్ చేస్తూ పంచ్ లు వేస్తుంటాడు. ఒక్కోసారి ఈ పంచ్ లు శృతి మించడంతో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు.