English | Telugu
9తార, జెనీలియాల పెళ్ళిళ్ళకి మతాల అడ్డు
Updated : Jul 8, 2011
9తార, జెనీలియాల పెళ్ళిళ్ళకి మతాల అడ్డు అని శ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 9తార, ప్రభుదేవాల పెళ్ళికి కోర్టు లైన్ క్లియర్ చేసిమది. దాదాపు 30 కోట్లు తన భార్యకిచ్చి ఆమెనుంచి నిన్ననే ప్రభుదేవా కోర్టు ద్వారా విడాకులు మంజూరు చేయించుకున్నాడు. కానీ 9తార, ప్రభుదేవాల పెళ్ళికి ఇక్కడొక చిక్కు మతం రూపంలో వచ్చింది. అంటే 9తార క్రీస్టియన్. ప్రభుదేవా హిందూ కావటంతో 9తార తల్లిదండ్రులు తమ కుమార్తె వివాహం ఒక క్రీస్టియన్ తోనే క్రీస్టియన్ సాంప్రదాయం ప్రకారమే జరగాలని చాలా గట్టిగా పట్టుపడుతున్నారు.
మరి 9తార హిందువుగా మారుతుందా...? లేక ప్రభుదేవా క్రీస్టియన్ గా మారతాడా...? అన్నది ఇంకా తేలలేదు. అలాగే జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ ల వివాహానికి కూడా ఇదే మతం గొడవ అడ్డుగా నిలిస్తే, వాళ్ళిద్దరూ క్రీస్టియన్ మతాచారమ ప్రకారం ఒకసారి,హిందూ మతాచార ప్రకారమ మరొకసారి వివాహం చేసుకోవాలని తీర్మానించుకున్నారు. మనం 21 వ శతాబ్దంలో ఉన్నాం, 22 వ శతాబ్దానికి వెళ్తున్నామని ఎన్నిగొప్పలు చెప్పుకుంటున్నా, ఇంకా ఈ కులాలూ, మతాలూ మనుషుల్లో ఎలా జీర్ణించుకు పోయి ఉన్నాయో చూస్తే ఆశ్చర్యమేస్తుంది కదూ....!9తార, జెనీలియాల పెళ్ళిళ్ళకి మతాల అడ్డు అని శ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 9తార, ప్రభుదేవాల పెళ్ళికి కోర్టు లైన్ క్లియర్ చేసిమది. దాదాపు 30 కోట్లు తన భార్యకిచ్చి ఆమెనుంచి నిన్ననే ప్రభుదేవా కోర్టు ద్వారా విడాకులు మంజూరు చేయించుకున్నాడు. కానీ 9తార, ప్రభుదేవాల పెళ్ళికి ఇక్కడొక చిక్కు మతం రూపంలో వచ్చింది. అంటే 9తార క్రీస్టియన్. ప్రభుదేవా హిందూ కావటంతో 9తార తల్లిదండ్రులు తమ కుమార్తె వివాహం ఒక క్రీస్టియన్ తోనే క్రీస్టియన్ సాంప్రదాయం ప్రకారమే జరగాలని చాలాగట్టిగా పట్టుపడుతున్నారు.
మరి 9తార హిందువుగా మారుతుందా...? లేక ప్రభుదేవా క్రీస్టియన్ గా మారతాడా...? అన్నది ఇంకా తేలలేదు. అలాగే జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ ల వివాహానికి కూడా ఇదే మతం గొడవ అడ్డుగా నిలిస్తే, వాళ్ళిద్దరూ క్రీస్టియన్ మతాచారం ప్రకారం ఒకసారి,హిందూ మతాచార ప్రకారమ మరొకసారి వివాహం చేసుకోవాలని తీర్మానించుకున్నారు. మనం 21 వ శతాబ్దంలో ఉన్నాం, 22 వ శతాబ్దానికి వెళ్తున్నామని ఎన్నిగొప్పలు చెప్పుకుంటున్నా, ఇంకా ఈ కులాలూ, మతాలూ మనుషుల్లో ఎలా జీర్ణించుకు పోయి ఉన్నాయో చూస్తే ఆశ్చర్యమేస్తుంది కదూ....!