సుధీర్ పెళ్లయితే రష్మి రియాక్షన్ ఏంటి?.. లైవ్‌గా చూపించారు!
బుల్లితెరపై ఆకట్టుకుంటున్న జంట రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్. జబర్దస్త్, ఢీ షోలలో వీరి మధ్య వచ్చే సరదా సన్నివేశాలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. అంతగా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ పాపులర్ అయ్యింది. రష్మీ లేకపోతే సుధీర్ స్కిట్‌కి పవర్ లేదు.. సుధీర్ లేకపోతే రష్మిక యాంకరింగ్‌కు పస వుండదని అంతా అనుకుంటుంటారు.