యాంకర్ రవిపై 'ఫన్ బకెట్' జస్విక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!.. రవి రియాక్షన్!!
సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలైన వారు చాలా మంది ఉన్నారు. అలా యూట్యూబ్ , టిక్ టాక్ ద్వారా పాపులర్ అయిన జస్విక తెలుగువన్ యూట్యూబ్ చానల్‌లోని 'ఫన్ బకెట్ జూనియర్' సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాక్టర్, సింగర్, డాన్సర్ ఇలా అన్నింట్లోనూ తన టాలెంట్ ను నిరూపించుకున్న జస్విక.. 'ఫన్ బకెట్ జస్విక'గా నెట్టింట్లో పాపులర్ అయ్యింది.