ధోనీ కథకు ముగింపు ఎలా ఇద్దాం..?
బాలీవుడ్ లో బయోపిక్ లు కనకవర్షం కురిపిస్తున్నాయి. లేటెస్ట్ గా సంచలనాలు సృష్టిస్తున్న నీర్జా యే అందుకు ఉదాహరణ. బయోపిక్స్ ఎఫెక్ట్ తోనే సల్మాన్ సుల్తాన్, అమీర్ దంగల్ బయోపిక్స్ తీస్తున్నారు. స్పోర్ట్స్ పర్సనాలిటీలైన, అజార్, సింధు, సానియా, పుల్లెల గోపీచంద్ లాంటి వారిపై కూడా సినిమాలు రెడీ అవుతున్నాయి