హాట్ భామలిద్దరు.. గెలిచిందెవరు?
అనసూయ, రష్మి... ఇద్దరూ బుల్లి తెర హాట్ భామలే. జబర్దస్త్ పోగ్రామ్తో ఇద్దరూ క్రేజ్ సంపాదించుకొన్నారు. ఇద్దరూ ఇంచుమించుగా ఒకేసారి.. వెండి తెరపై అడుగుపెట్టి, అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. దాంతో అసనూయ, రష్మిలలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఎక్కువగా మెప్పిస్తారు