మెగాకుర్రాడు భలే మారిపోయాడు సుమీ..!
నాగబాబుగారబ్బాయి సినిమాల్లోకి వస్తున్నాడనగానే, ఎలా ఉంటాడు అంటూ అందరూ చాలా ఆసక్తి చూపించారు. వరుణ్ ఫోటోలు చూడగానే, అబ్బో హాలీవుడ్ హీరోయే అంటూ కితాబిచ్చేశారు. లేటెస్ట్ ఫోటో చూస్తే మాత్రం, ఎవరో హాలీవుడ్ కుర్రాడే అనుకోవడం కన్ఫామ్