జగపతిబాబు ఆత్మగా చేస్తున్నాడు
హీరోగా కాస్త షైన్ తగ్గగానే, నైస్ గా విలన్ సైడ్ కి షిఫ్ట్ అయిపోయాడు జగ్గూ భాయ్. బేస్ వాయిస్, రఫ్ లుక్స్, మంచి ఫిజిక్ తో మంచి డిమాండ్ ఉన్న విలన్ గా మారిపోయాడు. కేవలం క్యారెక్టర్ కే కాక, సినిమాకు కూడా బాబు గారి వెయిట్ యాడ్ అవుతోంది