త్రివిక్రమ్ తో బన్నీ హ్యాట్రిక్ సినిమా
అల్లు అర్జున్ రోటీన్ కు భిన్నంగా ఉండటానికే ఇష్టపడతాడు. తన సినిమా డైరెక్టర్స్ ను కూడా స్టార్ డైరెక్టర్స్ అయితే తప్ప రిపీట్ చేయడు. వివి వినాయక్(బన్ని, బద్రీనాథ్) , సుకుమార్(ఆర్య, ఆర్య2), త్రివిక్రమ్(జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి) లతో రెండేసి సినిమాలు చేశాడు