"దొంగల ముఠా"కి అప్పల్రాజు దెబ్బ
ఈ మధ్య విడుదలైన "కథ, స్క్రీన్ ప్లె, దర్శకత్వం అప్పల్రాజు" చిత్రం ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మకి పీడకలలా తయారవుతోంది. ఒక పక్క ఈ చిత్రాన్ని విలేఖరులు చీల్చిచెండాడుతుంటే, మరోపక్క రెండు రోజుల బంద్ కారణంగా అసలే బలహీనంగా ఉన్న కలెక్షన్లు మరింత బలహీనపడి బాక్సులు వెనక్కి వచ్చేలా ఉన్నాయి.