రామానాయుడుకే నో చెప్పిన రాజమౌళి
రామానాయుడుకే నో చెప్పిన రాజమౌళి అని ఫిలిం నగర్ లో అనుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే ప్రముఖ నిర్మాత, మూవీమొగల్ గా, చలనచిత్ర చక్రవర్తిగా పేరొంది, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ప్రపంచంలోనే అత్యధిక చలన చిత్రాలను నిర్మించిన ఏకైక నిర్మాత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు అడిగితే సినిమా చేయననే మొనగాడెవరన్నా ఉన్నాడా...?