యన్ టి ఆర్ శక్తి కి వరల్డ్ కప్ ప్రెజర్
యన్ టి ఆర్ "శక్తి" కి వరల్డ్ కప్ ప్రెజర్ వెంటపడుతూంది. వివరాల్లోకి వెళితే వైజయంతీ మూవీస్ పతాకంపై, యన్ టి ఆర్ హీరోగా, ఇలియానా, మంజరి ఫడ్నిస్ హీరోయిన్లుగా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో, అత్యంత భారీ బడ్జెట్ తో అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం"శక్తి".