మంచు విష్ణు ఈడో రకం, రాజ్ తరుణ్ ఆడో రకం
మంచు వారి ఫ్యామిలీతో ఇంతకు ముందు అల్లరి నరేష్, వరుణ్ సందేశ్, తనీష్ లు కలిసి నటించారు. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లోకి రాజ్ తరుణ్ పేరు చేరింది. మంచు విష్ణు, రాజ్ తరుణ్ ఇద్దరూ కలిసి ప్రేక్షకులతో ఈడో రకం, ఆడో రకం అనిపించడానికి రెడీ అవుతున్నారు.