చిరు,పవన్ కలిశారు.. అభిమాని చనిపోయాడు
మెగాస్టార్ చిరంజీవి,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్లో రెండు భిన్న ధృవాలు. ఒకరు శాంతి,సహనానికి మారుపేరు అయితే ఇంకోకరు ఆవేశం, దూకుడు కలగలిసిన వ్యక్తి. స్వతహాగా తనను ఇంత స్థాయికి తీసుకువచ్చిన అన్నయ్య అంటే పవన్‌కు భక్తి గౌరవం. అన్నయ్య మీద