పవన్ కళ్యాణ్ ఒక జీనియస్ అంటున్న విలన్
సర్దార్ పవన్ కళ్యాణ్ పై రోజు రోజుకూ ప్రశంసల వర్షం పెరిగి పెద్దవుతోంది. మూవీ డైరెక్టర్ నుంచి, నిర్మాత, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకూ ఇప్పటికే అందరూ పవన్ ను ఒక రేంజ్ లో మోసేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లోకి సర్దార్ గబ్బర్ సింగ్ విలన్ పాత్రధారి శరద్ ఖేల్కర