1800 థియేటర్లలో పవన్ "పంజా"
సంఘమిత్ర మరియూ అర్కా మీడియా పతాకాలపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సారాజేన్ దియాస్ హీరోయిన్ గా, అడవి శేష్, అంజలీ లావణ్య మరో జంటగా నటిస్తూండగా, ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణువర్థన్ దర్శకత్వంలో, నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ, నగేష్ ముంత, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం "పంజా".