కీరవాణి నిర్ణయం అప్పటిదే...!
తన పాటలు వింటే ఎదో ఆనందం, ఎంతో ఆహ్లాదం... అది ఏ వయస్సు వారినైనా తన పాటలతో, తన సంగీతంతో కట్టిపడేయగల సత్తా అతనిది. క్లాస్, మాస్, స్టైల్, రాక్, లవ్.. ఇలా అన్ని రకాల పాటలతో ఇప్పటికి టాప్ 5 స్థానంలో ఉన్నారు ఆయన. ఆయన మరెవరో కాదు.. స్వరవాణి ఎం.ఎం.కీరవాణి.