మహేష్ బాబు హీరోగా క్రిష్ సినిమా
మహేష్ బాబు హీరోగా క్రిష్ సినిమా ఉంటుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే అల్లరి నరేష్ , శర్వానంద్, కమలినీ ముఖర్జీ ప్రథానతారాగణంగా వచ్చిన "గమ్యం" వంటి విభిన్నమైన సినిమాతో దర్శకుడిగా తెలుగు సినీరంగ ప్రవేశం చేసిన క్రిష్ ఆ తర్వాత మంచు మనోజ్, అల్లు అర్జున్ హీరోలుగా, అనుష్క, దీక్ష సేథ్ హీరోయిన్లుగా "వేదం" అనే మరో విభిన్నకథాంశంతో ఉన్న సినిమాని తీశాడు క్రిష్. "వేదం" సినిమాని తమిళంలో "వానమ్" పేరుతో రీమేక్ చేశారు.