English | Telugu

మూడోపెళ్లిపై పవన్ స్పందన



పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకున్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకు కూడా పవన్ ఏ విధంగా కూడా ఆ వార్తలపై స్పందించలేదు. అయితే ఇటీవలే పవన్ ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో..మూడో పెళ్లి గురించి వాళ్ళు అడిగిన ప్రశ్నకు పవన్ స్పందించాడట. "ఆ పెళ్లి తన వ్యక్తిగతమని, వ్యక్తిగతమైన వాటికీ స్పందించాల్సిన అవసరం లేదని, వ్యక్తిగత జీవితం వేరు... సినిమా జీవితం వేరు అని సమాధానం ఇచ్చారట. మరి ఈ విషయంపై పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి!