English | Telugu

సమంత శోభనం ఆలోచనలు

 

సిద్ధార్థతో రొమాన్స్ చేస్తూ ప్రేమాయణం కొనసాగిస్తున్న సమంత పెళ్ళికి ముందే తన హనీమూన్ గురించి కలలు కంటుంది. ఎదో ఒక చెత్త ట్విట్టర్ లో పెడుతూ, ఎప్పుడు వివాదాలు తెచ్చే పనులు చేస్తుండే సమంత తన పెళ్లి తర్వాత పారీస్ లో హనీమూన్ చేసుకోవాలని ఉందని, పారీస్ లోనే హనీమూన్ బాగా ఎంజాయ్ చేయాలని ఉందట. పెళ్లి కాకుండా అపుడే శోభనం గురించి సమంత ఆలోచనలో ఉన్నదని సిద్ధార్థకి తెలిస్తే ఏం చేస్తాడో... మీ ఊహకే వదిలేస్తున్నాను. మీరే ఊహించుకోండి.